Harish Rao: గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం...
Harish Rao: దేశవ్యాప్తంగా 171 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు హరీశ్‌రావు.
Harish Rao: గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం...
Harish Rao: దేశవ్యాప్తంగా 171 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు హరీశ్‌రావు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33కు పెంచుకున్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ వెళ్లిన భారతీయ విద్యార్థుల బాధలు వర్ణనాతీతమన్న హరీశ్ గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శించారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇకపై వైద్య విద్యను ఇక్కడే చదువుకోవడం సాధ్యం కాబోతోందని స్పష్టం చేశారు మంత్రి హరీశ్‌రావు.
Next Story




