Telangana News: బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్

Telangana News: బీజేపీ నేతలపై మంత్రి హరీష్‎రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 28 Aug 2022 6:22 PM IST
Minister Harish Rao Slams BJP Leaders
X

Telangana News: బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్

Telangana News: బీజేపీ నేతలపై మంత్రి హరీష్‎రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు అబద్దాలు అడకపోతే తోచదని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై బీజేపీ నేతలు అమిత్ షా, నడ్డా మాటలను ఆయన తీవ్రంగా ఖండించారు. వాస్తవికత తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని నల్గొండలో 3 వరంగల్, సిద్దిపేటలలో మల్లీస్పెషాలిటి ఆస్పత్రుల పనితీరును చూపిస్తామన్నారు. బీజేపీ నేతలు ఎవరొస్తారో రావాలని తమ ప్రభుత్వం నిర్మించిన ఆస్పత్రుల పనితీరేంటో చూపిస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story