Harish Rao: ఈటల రాజేందర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు

*ఈటల రాజేందర్ ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా పూర్తి చేయలేదు * హుజూరాబాద్‌లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ

Arun Chilukuri
Published on: 4 Sept 2021 3:18 PM IST
Minister Harish Rao Was Highly Critical Of BJP Leader Etela Rajender
X

హరీష్ రావు -ఈటెల రాజేందర్ (ఫోటో ది హన్స్ ఇండియా )

Harish Rao: బీజేపీ నేత ఈటల రాజేందర్ పై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. అందరి నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు పూర్తయ్యాయి కానీ ఈటల రాజేందర్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కల్యాణ లక్ష్మీ పనికి రాదని ఈటల అంటున్నాడని గుర్తు చేశారు. హుజూరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటునన్నాని హరీష్ రావు తెలిపాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story