Harish Rao: రైతుబంధును బ్యాంకులు నిలిపివేయడం సరికాదు -హరీష్‌రావు

Harish Rao: రైతుబందు ఆపకుండా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలి -హరీష్‌రావు

Sandeep Eggoju
Published on: 22 Jun 2021 7:07 PM IST
Minister Harish Rao Says Banks Should not Stop Rythu Bandhu
X

మంత్రి హరీష్ రావు (ఫైల్ ఇమేజ్)

Harish Rao: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధును పాత బకాయిల పేరిట కొన్ని బ్యాంకులు నిలిపివేయడంపై మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. రైతుబంధు ఆపకుండా ఉండేలా చూడాలని బ్యాంకర్లను ఆయన ఆదేశించారు. పంట రుణాల పంపిణీ, పునరుద్ధరణ వేగవంతం చేయాలని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రస్థాయి బృందం పర్యవేక్షిస్తోందని చెప్పారు మంత్రి హరీష్‌రావు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story