Minister Harish Rao: తెలంగాణలో ఒమిక్రాన్ లేదు

* కరోనా నిబంధనలు పాటిస్తే ఏ వేరియంట్ కూడా ఏమీ చేయలేదని మంత్రి హరీష్ రావు అన్నారు

Sandeep Reddy
Updated on: 3 Dec 2021 12:49 PM IST
Minister Harish Rao Say that No Variant has done Anything if the Corona Rules are Followed
X

బాలానగర్‌లో బస్తీ దవాఖానా ప్రారంభించిన హరీష్ రావు (ఫోటో-ది హన్స్ ఇండియా)

Harish Rao: కరోనా నిబంధనలు పాటిస్తే ఏ వేరియంట్ కూడా ఏమీ చేయలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. జాగ్రత్తగా ఉంటే కరోనాను అరికట్టవచ్చన్నారు. హైదరాబాద్ బాలానగర్ లో బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణాపాయం తప్పుతుందని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో టెస్టులు చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story