చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను వదిలిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ కృషి చేస్తుంది

Shekhar G
Updated on: 16 Sept 2023 2:32 PM IST
Minister Harish Rao Released 72 Thousand Fish
X

 చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను వదిలిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు . సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆయన పర్యటించారు. చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను కార్యకర్తలతో కలిసి మంత్రి హరీష్ రావు వదిలారు.

Shekhar G

Shekhar G

Next Story