యోగా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

Harish Rao: సిద్ధిపేటలో ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో యోగా వేడుకలు

Jyothi
Updated on: 21 Jun 2022 3:38 PM IST
Minister Harish Rao Participate in  International Yoga Day
X

యోగా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

Harish Rao: యోగా వేడుకల్లో మంత్రి హరీష‌ రావు పాల్గొన్నారు. సిద్ధిపేటలో ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు.


Jyothi

Jyothi

Next Story