గల్లీల్లో కాదు.. ఢిల్లీలో మిలియన్ మార్చ్ చేయాలి.. బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌ సవాల్..

Harish Rao: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ట్రబుల్‌ షూటర్ ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 29 Jan 2022 5:56 PM IST
Minister Harish Rao Open Challenge To Bandi Sanjay In Khammam
X

గల్లీల్లో కాదు.. ఢిల్లీలో మిలియన్ మార్చ్ చేయాలి.. బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌ సవాల్..

Harish Rao: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ట్రబుల్‌ షూటర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ కాదు దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని కరీంనగర్‌ ఎంపీ బండికి ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలే తొలగిస్తోందని ఫైర్ అయ్యారు హరీష్. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ ఇప్పటికే లక్షకు పైబడి ఉద్యోగాలు కేసీఆర్ సర్కార్ ఇచ్చిందని రాబోయే రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం యాబై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని హరీష్ హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story