Harish Rao: టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉంది- మంత్రి హరీష్‌రావు

Harish Rao: బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Rama Rao
Published on: 10 Jan 2022 12:33 PM IST
Minister Harish Rao Initiated the Distribution of  Booster Dose in Hyderabad | TS News Online
X

 బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: తెలంగాణలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ వందశాతం పూర్తయ్యిందన్నారు మంత్రి హరీష్‌రావు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తుందని తెలిపారు. చార్మినార్ యూనాని ఆస్పత్రిలో బూస్టర్ డోసు పంపిణీని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. బూస్టర్ డోసుతో ప్రయోజనాలున్నాయన్న ఆయన అర్హులంతా బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story