Harish Rao: ఉద్యోగాల భర్తీకి ఈవారంలో నోటిఫికేషన్

Harish Rao: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో బండి సంజయ్ చెప్పాలి

Rama Rao
Published on: 18 April 2022 12:37 PM IST
Minister Harish Rao Inaugurated a Free Training Camp at Sangareddy
X

Harish Rao: ఉద్యోగాల భర్తీకి ఈవారంలో నోటిఫికేషన్

Harish Rao: సంగారెడ్డిలో ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి హరీష్‌రావు(Harish Rao) ప్రారంభించారు. ఉచిత శిక్షణ అని విస్మరించకుండా శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉద్యోగాల భర్తీకి ఈవారంలో నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. పోలీసు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించామన్న హరీష్‌రావు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి కేంద్రం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో చెప్పాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story