Harish Rao: సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైన.. దుద్దెడ గ్రామానికి 200 ఇళ్లు మంజూరు చేయిస్తా
Harish Rao: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటికే నిర్మాణం జరిగి ఉన్నాయి
Harish Rao: సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైన.. దుద్దెడ గ్రామానికి 200 ఇళ్లు మంజూరు చేయిస్తా
Harish Rao: సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైన సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామానికి 200 ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రైతు వేదిక, గౌడ సంఘం భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో దుద్దెడ రోడుపై ఎప్పుడు రాస్తారోకో, ధర్నాలు జరిగేవని మంత్రి గుర్తుచేశారు. దుద్దెడ తెలంగాణ రాక ముందు కంటే, వచ్చాక ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటికే నిర్మాణం జరిగి ఉన్నాయి అర్హులందరికీ వచ్చే నెలలో పంపిణీ చేస్తామన్నారు.
Next Story




