logo
తెలంగాణ

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి హరీష్ ఫైర్

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి హరీష్ ఫైర్
X
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి హరీష్ మరోసారి...

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి హరీష్ మరోసారి ఫైరయ్యారు. దుబ్బాకకు ఇప్పుడు వచ్చే వారు కేవలం ఓట్ల కోసమే వస్తున్నారన్న హరీష్ ఉత్తమ్ కు దుబ్బాక ఎలా ఉంటుందో కూడా తెలియదని విమర్శించారు. ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సారి దుబ్బాకకు రాలేదన్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే ఏమొస్తుందని ఉత్తమ్ అడిగారని, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిచాక 300 కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు.


Web TitleMinister Harish Rao fires on Uttam Kumar reddy
Next Story