Harish Rao: కిషన్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలి

Harish Rao: కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి- హరీష్ రావు

Sandeep Eggoju
Published on: 11 Nov 2021 5:31 PM IST
Minister Harish Rao Fires on Union Minister Kishan Reddy
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డ హరీష్ రావు (ఫైల్ ఇమేజ్) 

Harish Rao: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్‌కు టీఆర్ఎస్ సర్కార్ స్థలం కేటాయించలేదని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ కోసం స్థలం, భవనం రెండూ ఇచ్చామన్న హరీష్ రావు.. కిషన్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలడి డిమాండ్ చేశారు. రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ ఉన్నా మెడికల్ కాలేజీలు తీసుకురావాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story