Harish Rao: తెలంగాణ విపరీతంగా అప్పులు చేసిందన్న ఆరోపణల్లో నిజంలేదు

Harish Rao: తెలంగాణకే కేంద్రం రూ.లక్ష కోట్లకుపైగా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడంలేదు

Rama Rao
Updated on: 13 Sept 2022 10:00 PM IST
Minister Harish Rao Fire on Central Government | TS News
X

కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: కేంద్రంపై మరోసారి ఫైరయ్యారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు. తెలంగాణ విపరీతంగా అప్పులు చేసిందన్న కేంద్రం ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కేంద్రమే తెలంగాణకు లక్ష కోట్లకుపైగా ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ నినాదంతో ముందుకెళ్తుంటే..కేంద్రం మాత్రం విధ్వేషం నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నా కేంద్రం విషం చిమ్ముతోందని ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story