Harish Rao: బీజేపీ అబద్ధాలతో ఉపఎన్నికల్లో గెలిచింది

Harish Rao: బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఫైర్

Jyothi
Published on: 22 Nov 2023 2:31 PM IST
Minister Harish Rao Fire On BJP Party
X

Harish Rao: బీజేపీ అబద్ధాలతో ఉపఎన్నికల్లో గెలిచింది

Harish Rao: బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. బీజేపీ అబద్ధాలతో ఉపఎన్నికల్లో గెలిచిందని హరీష్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టలేదన్న సాకుతో కేంద్రం తెలంగాణ రావాల్సిన 25వేల కోట్లు నిలిపివేసిందని హరీష్‌రావు విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారని ఆయన అన్నారు.

Jyothi

Jyothi

Next Story