సంగారెడ్డిలో నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: 45 లక్షల లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నాం

Jyothi
Published on: 1 Sept 2022 1:36 PM IST
Minister Harish Rao Distributed New Support Pensions in Sangareddy
X

సంగారెడ్డిలో నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 45లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో నూతన పెన్షన్లను మంత్రి హరీష్ రావు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి దసరాలోపు డబ్బులు మంజూరు చేస్తామని..మంత్రి హరీష్ రావు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story