Harish Rao: వైఎస్ షర్మిలకు మంత్రి హరీష్ రావు కౌంటర్

Harish Rao: నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిస్తున్నందుకు మద్దుతు ఇవ్వాలా: హరీష్‌రావు

Sandeep Eggoju
Published on: 10 July 2021 7:44 PM IST
Minister Harish Rao Counter to YS Sharmila
X

మంత్రి హరీష్ రావు (ఫైల్ ఇమేజ్)

Harish Rao: వైఎస్ షర్మిలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సిగరేట్, బీడీతో పోల్చిన నేత వారసులకు తెలంగాణ ప్రజలు మద్ధతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అవమాన పరిచిన, అవహేళన చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం లేదని స్పష్టం చేశారు. వందకోట్ల మంది ఒప్పుకుంటేనే తెలంగాణ ఇస్తామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story