Harish Rao: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్‌రావు సవాల్

* జమ్మికుంట గాంధీ సెంటర్ కు వస్తే తేల్చుకుందాం- మంత్రి హరీష్‌‌రావు

Shilpa
Published on: 23 Oct 2021 1:58 PM IST
Minister Harish Rao Challenges to Etela Rajender on Gas Cylinder Tax
X

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్‌రావు సవాల్(ఫోటో- ది హన్స్ ఇండియా) 

Harish Rao: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై 291 రూపాయలు పన్ను వేస్తే ముక్కు నేలకు రాసి ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేస్తా మీరు ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఛాలెంజ్ చేశారు. జమ్మికుంట గాంధీ సెంటర్ కు వస్తే తేల్చుకుందామన్నారు. బీజేపీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరితంగా పెంచిందని ఆరోపించారు.

Shilpa

Shilpa

Next Story