Harish Rao: కేసీఆర్ మాటిస్తే.. మడిమ తప్పరు

Harish Rao: మహిళాభివృద్ధికి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అందించాం

Shekhar G
Published on: 8 Nov 2023 3:57 PM IST
Minister Harish Rao Attended Mahila Sammelan In Mallapur
X

Harish Rao: కేసీఆర్ మాటిస్తే.. మడిమ తప్పరు

Harish Rao: ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ లో మహిళ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కేసీఆర్ మాటిస్తే.. మాట తప్పరు.. మడిమ తిప్పరని హరీష్ రావు కొనియాడారు. మహిళాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించిందన్నారు. మహిళలకు కళ్యాణలక్ష్మి, గృహలక్ష్మి,తోపాటు ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి కూడా అందిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో గల్లికో పేకాట క్లబ్బులు ఉండేవని... వాటిపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కే ఓటేసి గెలిపించాలని హరీష్ రావు కోరారు.

Shekhar G

Shekhar G

Next Story