Harish Rao: మా తండాలో మా రాజ్యం నినాదం నిజం చేశాం

Harish Rao: గిరిజన బిడ్డలు విదేశాల్లో చదువుల కోసం.. రూ. 20 లక్షలు అందజేస్తున్నాం

Shekhar G
Published on: 11 Nov 2023 6:40 PM IST
Minister Harish Rao At The Tribal Spiritual Gathering Held At Medchal
X

Harish Rao: మా తండాలో మా రాజ్యం నినాదం నిజం చేశాం

Harish Rao: మేడ్చల్‌లో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు హరీష్‌రావు, సత్యవతి రాథోడ్ హాజరైయ్యారు. మరోసారి బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దళితబంధులాగే గిరిజన బంధు ఇస్తామని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చామని .. చివరి ఎకరం వరకు పోడు పట్టాలు ఇస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మితే పదేళ్లు వెనక్కి వెళతామని హరీశ్ రావు సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story