Harish Rao: హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరికి ‎దళితబంధు ఇస్తాం

* ఎల్లుండి దళితబంధును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు * ఎల్లుండి 15 కుటుంబాలకు దళితబంధు పథకం అందిస్తాం * గ్రామస్తుల మధ్యే లబ్దిదారుల ఎంపిక ఉంటుంది

Sandeep Reddy
Published on: 14 Aug 2021 5:11 PM IST
Minister Harish Rao Announced Every Dalith Will Get Dalitha Bandhu in Huzurabad Constituency
X

హరీష్ రావు (ఫైల్ ఫోటో)

Minister Harish Rao: హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇస్తాం అన్నారు మంత్రి హరీశ్ రావు. దళితబంధుపై బీజేపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్ అయిన మంత్రి హరీశ్ దళితబంధు పైలట్ ప్రాజెక్టు కోసం 2వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇక సోమవారమే దళితబంధును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అదేరోజు 15 కుటుంబాలకు దళితబంధు నిధులు జమ చేస్తామని మంత్రి హరీశ్ ప్రకటించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story