Gangula Kamalakar: రైతాంగాన్ని బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది

Gangula Kamalakar: కలెక్టరేట్ల ముందు బీజేపీ ధర్నా చేయడం హాస్యస్పదం - గంగుల

Sandeep Eggoju
Published on: 11 Nov 2021 4:03 PM IST
Minister Gangula Kamalakar Warning to BJP
X
గంగుల కమలాకర్ (ఫైల్ ఇమేజ్)

Gangula Kamalakar: బీజేపీ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ అయోమయానికి గురిచేస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. వానాకాలం పంట కొనాలని అన్ని కలెక్టరేట్ల ముందు బీజేపీ ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు కమలాకర్‌. రైతులు వానాకాలంలో పండించిన మొత్తం బియ్యాన్ని FCI తీసుకోనేలా బీజేపీ చర్యలు తీసుకోకపోతే వారి ఇళ్ల ముందు ధర్నా చేస్తామని గంగుల కమలాకర్‌ హెచ్చరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story