ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తుంది: గంగుల కమలాకర్‌

ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తుంది: గంగుల కమలాకర్‌
x
Highlights

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యా‌‌ఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కాపాడుకోకపోతే మళ్లీ సమైక్య రాష్ట్రం అవుతుందంటూ వ్యా‌ఖ్యానించారు....

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యా‌‌ఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కాపాడుకోకపోతే మళ్లీ సమైక్య రాష్ట్రం అవుతుందంటూ వ్యా‌ఖ్యానించారు. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తుంది తర్వాత జగన్‌ వస్తాడు ఆ తర్వాత చంద్రబాబు వస్తాడంటూ గంగుల అన్నారు. ఆంధ్రా నేతలను ఆదరిస్తే కరెంటు, నీళ్లు ఎత్తుకుపోతారన్న గంగుల కమలాకర్‌ తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని హెచ్చరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories