Gangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

Gangula Kamalakar: బండి నిధులు తెచ్చి హిందుదేవాలయాలు.. మసీద్ లను అభివృద్ధి చేయాలి

Rama Rao
Updated on: 26 May 2022 4:15 PM IST
Minister Gangula Kamalakar Fires on Bandi Sanjay | TS News
X

Gangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

Gangula Kamalakar: నిన్న హిందు ఏక్తాయాత్రలో బండి సంజయ్ చేసిన వాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. మసీద్ లను కూల్చాలంటూ చేసిన వ్యాఖ్యల వల్ల విధ్వంసం జరిగే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో విద్వేశ పూరిత వ్యాఖ్యలకు చోటు లేదన్నారు. ఏంపీగా ఉన్న బండి సంజయ్ దమ్ముంటే నిధులు తెచ్చి మందిరాలను, మసీద్ లను అభివృద్ధి చేయాలని మంత్రి గంగుల అన్నారు.


Rama Rao

Rama Rao

Next Story