కరీంనగర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలింగ్‌ కేంద్రంలోకి నేరుగా...

Karimnagar: మంత్రి తీరుపై రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌ అభ్యంతరం...

Shireesha
Published on: 10 Dec 2021 2:19 PM IST
Minister Gangula Kamalakar Entered Directly into the Karimnagar MLC Polling Center made An Issue | Telugu News
X

కరీంనగర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలింగ్‌ కేంద్రంలోకి నేరుగా...

Karimnagar: కరీంనగర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ ఓటర్లతో మంత్రి గంగుల కమలాకర్‌ నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడం కాస్త వివాదానికి దారితీసింది. అంతేకాక.. సీఎం కేసీఆర్‌ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Shireesha

Shireesha

Next Story