ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్

Minister Gangula Kamalakar Countered AP Minister Botsa Comments
x

ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్

Highlights

Gangula Kamalakar: తెలంగాణ విద్యావ్యవస్థ చాలా గొప్పది

Gangula Kamalakar: ఆంధ‌్ర పాలకులు, మంత్రులు, తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఏపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు గంగుల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా కామెంట్ చేశారని, తెలంగాణలో విద్యావ్యవస్థలో విద్యార్థులను గొప్పగా చదివిస్తున్నామని చెప్పుకొచ్చారు గంగుల... బొత్స సత్యనారాయణ వినాలి నువ్వు.. అంటూ తీవ్ర పదజాలంతో కామెంట్ చేశారు. టీపీపీ ఎస్సీలో నియామకాలపై బొత్స అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. తాను మాట్లాడిన వాటిపై స్పందించకుంటే హైదరాబాదులో అడుగు పెట్టొద్దని గంగుల హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories