సీబీఐ ముందుకు నేడు మంత్రి గంగుల కమలాకర్... ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Minister Gangula Kamalakar And Vaddiraju Ravichandra Before CBI Today
x

సీబీఐ ముందుకు నేడు మంత్రి గంగుల కమలాకర్... ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Highlights

*నకిలీ సీబీఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ కేసులో విచారణకు పిలిచిన సీబీఐ

CBI: సీబీఐ ముందుకు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేడు హాజరు కానున్నారు. నకిలీ సీబీఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ కేసులో విచారణకు సీబీఐ వీరిదద్దరినీ పిలిచించి.. సీఆర్‌పీసీ 160 ప్రకారం సాక్షులుగా విచారణకు సీబిఐ పిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories