Coronavirus: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలతో మంత్రి ఈటల సమీక్ష

Coronavirus: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వేర్వేరుగా సమీక్షించారు.

Arun Chilukuri
Published on: 10 April 2021 4:15 PM IST
Minister Etela Rajender Holds Meeting With Private Medical Colleges Over Corona Treatment
X

Coronavirus: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలతో మంత్రి ఈటల సమీక్ష

Coronavirus: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వేర్వేరుగా సమీక్షించారు. కొవిడ్‌ నేపథ్యంలో 50 శాతం బెడ్లు ఇవ్వాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఆ‍యన కోరారు. మందులు, ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి కోరగా దానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నామని, వ్యాక్సిన్‌ కూడా ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story