Errabelli Dayakar Rao: పంచాయితీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో.. తెలంగాణకు 19 అవార్డులు వచ్చాయి

Errabelli Dayakar Rao: జెడ్పీ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగం.. నూతన కార్యాలయాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

Jyothi
Published on: 11 Sept 2023 4:41 PM IST
Minister Errabelli Dayakar Rao Visited Hanamkonda
X

Errabelli Dayakar Rao: పంచాయితీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో.. తెలంగాణకు 19 అవార్డులు వచ్చాయి 

Errabelli Dayakar Rao: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు.. దేశంలో మరే రాష్ట్రంలో లేవని, మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు తెలిపారు. పంచాయితీరాజ్‌ డిపార్ట్‌మెంట్లో తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు వచ్చాయంటే అభివృద్ధి ఏ రేంజ్‌లో జరుగుతుందో అర్థమవుతుందన్నారు. హన్మకొండ జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం నూతన కార్యాలయాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల కృషితోనే వరంగల్‌కు పేరుమోసిన ఐటీ కంపెనీలు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story