ములుగు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

*పూసూరు బ్రిడ్జి వద్ద ఉధృతంగా గోదావరి.. పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Rama Rao
Updated on: 16 July 2022 12:46 PM IST
Minister Errabelli Dayakar Rao Visit Godavari Flood in Mulugu
X

ములుగు ఏజెన్సీ ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: ములుగు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా వాజేడు మండలంలోని పూసూరు బ్రిడ్జి నుంచి గోదావరి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. వరద ఉధృతిని, ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ముంపు ప్రాంతాల్లో నిర్వహించిన సహాయకచర్యలతో పాటు.. ప్రస్తుత పరిస్థితిని బ్రిడ్జీపైనే ఉండి సమీక్షించారు.

Rama Rao

Rama Rao

Next Story