షర్మిల కొత్త పార్టీపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

X
షర్మిల కొత్త పార్టీపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి
Highlights
తెలంగాణలో కొత్త పార్టీలు సక్సెస్ కాలేవన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై...
Arun Chilukuri13 Feb 2021 9:53 AM GMT
తెలంగాణలో కొత్త పార్టీలు సక్సెస్ కాలేవన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన ఆయన టీడీపీ లాంటి పార్టీలే ఇప్పుడు మనుగడ లేకుండా పోయాయన్నారు. ఆంధ్రా పార్టీలను ప్రజలు స్వాగతించినా.. సక్సె్స్ అయ్యే అవకాశాలు లేవన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జరుగనున్న కోటి వృక్షార్చనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈనెల 17న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
Web TitleMinister Errabelli Dayakar Rao responds over ys Sharmila new party
Next Story
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Health Tips: ఈ వ్యక్తులు పగటిపూట నిద్రించకూడదు.. ఎందుకంటే..?
26 Jun 2022 9:00 AM GMTKollapur: కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
26 Jun 2022 8:54 AM GMTHyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా..!
26 Jun 2022 8:19 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMT