Ration Cards: వరంగల్ రూరల్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
రాయపర్తి మండల కేంద్రంలో కార్డులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
కొత్త రేషన్ కార్డులు పంపిణి చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఇమేజ్)
Ration Cards: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. 374 మంది లబ్దిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. అలాగే త్వరలోనే కొత్త పెన్షన్లను సైతం ఇవ్వనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
Next Story




