Errabelli Dayakar Rao: రాకేశ్ మృతదేహానికి నివాళి అర్పించిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: సైన్యంలో ఔట్ సోర్సింగ్ విధానం తీసుకురావటం దారుణం

Rama Rao
Published on: 18 Jun 2022 12:07 PM IST
Minister Errabelli Dayakar Rao Demanded that PM Modi Apologize to the Youth
X

Errabelli Dayakar Rao: రాకేశ్ మృతదేహానికి నివాళి అర్పించిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: సైన్యంలో ఔట్ సోర్సింగ్ విధానం తీసుకురావటం దారుణమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. యువతకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్‌ అంతిమయాత్రలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు పోరాడుతామని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story