Errabelli Dayakar Rao: బీజేపీకి తెలంగాణపై ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోయింది
Errabelli Dayakar Rao: గిరిజన యూనివర్శిటీ, కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా మొండిచేయి చూపారు
అమిత్‌షాకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కౌంటర్
Errabelli Dayakar Rao: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని మండిపడ్డారు. గిరిజన యూనివర్శిటీ, కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా మొండిచేయి చూపారని విమర్శించారు. భారత్ మాతాకీ జై అన్న నేతలు జై తెలంగాణ అనలేదంటే బీజేపీకి తెలంగాణపై ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోయిందన్నారు.
Next Story




