Minister Errabelli: రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Minister Errabelli: తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

Dhatripriya
Updated on: 6 May 2023 5:48 PM IST
Minister Errabelli About Farmers
X

Minister Errabelli: రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Minister Errabelli: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలతో రైతులను ఆగం చేస్తున్నారన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు.

Dhatripriya

Dhatripriya

Next Story