Telangana News: గవర్నర్ తమిళిసైతో మంత్రి దామోదర రాజనర్సింహ భేటీ

Telangana News:తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ కలిశారు

Dhatripriya
Published on: 26 Feb 2024 5:02 PM IST
Minister Damodara Rajanarasimha Met Governor Tamilisa Soundararajan
X

Telangana News: గవర్నర్ తమిళిసైతో మంత్రి దామోదర రాజనర్సింహ భేటీ

Telangana News: తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ కలిశారు. రాజ్‌భవన్‌లో ఆమెతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తన కూతురు త్రిష వివాహానికి రావాలని పెళ్లిపత్రిక ఇచ్చి ఆహ్వానించారు మంత్రి.

Dhatripriya

Dhatripriya

Next Story