Appalaraju: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి అప్పలరాజు

*ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించాలి : అప్పలరాజు *ఎవరిదీ మెరుగైన పాలనో అర్థం అవుతుందని ఎద్దెవా : అప్పలరాజు

Shilpa
Published on: 27 Oct 2021 7:14 AM IST
Minister Appalaraju Reacted to Telangana CM KCR Comments on AP
X

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి అప్పలరాజు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Appalaraju: ఏపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అప్పలరాజు స్పందించారు. కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణలో బంగారు తల్లుల టాయిలెట్స్ పరిస్థితి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లను బేరీజు చేసుకుంటే ఎవరిదీ మెరుగైన పాలనో అర్థమవుతుందని అప్పలరాజు స్పష్టం చేశారు.

Shilpa

Shilpa

Next Story