BJP Meeting: నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ

BJP Meeting: నిర్మల్‌కు చేరుకున్న అమిత్‌ షా

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 3:05 PM IST
Minister Amit Shah Reached to Nirmal District
X
నిర్మల్ కు చేరుకున్న కేంద్రమంత్రి అమిత్ షా (ఫైల్ ఇమేజ్)

BJP Meeting: నిర్మల్‌లోని ఊరలమర్రిలో తెలంగాణ విమోచన దినోత్సవ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కొద్దిసేపటి క్రితమే నిర్మల్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ప్రసంగించనున్న షా టీఆర్ఎస్‌ అమలు చేయని హామీలపై విమర్శలు గుప్పించనున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ సభను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story