Akbaruddin Owaisi: జైల్లో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారేమో

Akbaruddin Owaisi: నన్ను, అసద్‌ను జైల్లో వేసే కుట్ర జరుగుతోంది-

Shashank Gullapelli
Updated on: 16 April 2024 4:13 PM IST
MIM MLA Akbaruddin Owaisi Sensational Comments
X

Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు అసద్‌ను జైల్లో వేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. జైల్లో స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేస్తారేమోనని అన్నారాయన. హైదరాబాద్‌లో ఎంఐఎం చాలా బలంగా ఉందని.. ఎవరెంత ప్రయత్నించినా..గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారాయన.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story