ఎంజీఎం సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ సస్పెండ్

* శిక్ష పడితే కాలేజీ నుంచి బహిష్కరిస్తామన్న ఎంజీఎం సూపరింటెండెంట్

Dhatripriya
Published on: 25 Feb 2023 1:32 PM IST
MGM Senior Medical Student Saif Suspended
X

ఎంజీఎం సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ సస్పెండ్

Saif Suspend: ఎంజీఎం సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి నుంచి సస్పెండ్ చేశారు సూపరింటెండెంట్ చంద్రశేఖర్. విద్యార్థి ప్రీతి వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన సైఫ్‌పై.. మెడికల్ లీగల్ కేసుగా పరిగణిస్తూ చర్యలు తీసుకున్నారు. వేధింపుల కేసు రుజువై.. శిక్ష పడితే కాలేజీ నుంచి బహిష్కరిస్తామన్నారు. ఇప్పటికే డీఎంఈకి సీల్డ్ కవర్‌లో వైద్యుల బృందం రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మరోవైపు సమ్మె విరమించుకొని జూనియర్ డాక్టర్లు విధులకు హాజరయ్యారని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story