హైదరాబాద్‌లో పలు చోట్ల మెట్రో సేవలకు అంతరాయం

Hyderabad: సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్‌ రూట్‌లో మెట్రో ట్రైన్‌ నిలిపివేత

Jyothi
Published on: 23 Jan 2023 10:38 AM IST
Metro Train Stopped on Erramanzil Route due to Technical Fault
X

హైదరాబాద్‌లో పలు చోట్ల మెట్రో సేవలకు అంతరాయం

Hyderabad: హైదరాబాద్ మెట్రో రైల్ మళ్లీ మొరాయించింది. ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో సాంకేతిక లోపం కారణంగా ఎర్రమంజిల్‌లో అధికారులు ఆపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో ఈ ఘటన అసలు ఏం జరుగుతుందో అంటూ కంగారు పడ్డారు. సాంకేతిక లోపంలో మెట్రో ముందుకు కదలడం లేదని కావున ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా మరో మెట్రోను సిద్దం చేసినట్లు ప్రకటించారు. ప్రయాణికులు అందరిని వేరే మ్రెటోలో ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Jyothi

Jyothi

Next Story