Weather Update: ఈరోజు, రేపు తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

Weather Update: వాయగుండంగా మారిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 31 Aug 2024 4:28 PM IST
IMD said heavy rains will occur in Telugu states for 4 days
X

Rain Alert: బిగ్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు..ఐఎండీ వార్నింగ్

Weather Update: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి,జోగులంబ గద్వాల్ నారాయణపేట. జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం,సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యం లో ఆరెంజ్ అలర్ట్ ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సూర్య పెట్, మహబూబ్ , వరంగల్ , హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి , నగర్కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story