Congress: ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం

Congress: ఏఐసీసీ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..పొన్నం ప్రభాకర్, జూపల్లి, సీతక్క, కొండా సురేఖ, జీవన్ రెడ్డి

Shekhar G
Published on: 11 Jan 2024 6:21 PM IST
Meeting of Telangana Congress leaders with AICC leaders
X

Congress: ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం

Congress: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో హస్తినలో కీలక భేటీకి సిద్ధమైంది ఏఐసీసీ. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది కాంగ్రెస్‌. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌లు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి టీ కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇక ఈ కీలక సమావేశానికి ముందే ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించారు.

Shekhar G

Shekhar G

Next Story