ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో నల్లగొండ టీఆర్ఎస్ నేతల భేటి

CM KCR: మంత్రి జగదీష్ రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలతో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా..

Jyothi
Published on: 3 Aug 2022 6:46 AM IST
Meeting of Nalgonda TRS Leaders with CM KCR at Pragathi Bhavan
X

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో నల్లగొండ టీఆర్ఎస్ నేతల భేటి

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశంపై చర్చించారు. మునుగోడు ఉపఎన్నిక వస్తే అనుసరించాల్సిన వ్యూహం పార్టీ స్టాండ్ పై కేసీఆర్ చర్చించారు.

Jyothi

Jyothi

Next Story