Medtronic: మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్

X
మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్
Highlights
Medtronic Innovation Center: హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు *నాలుగు వేల మందికి అవకాశాలు
Sandeep Eggoju7 April 2021 6:21 AM GMT
Medtronic Innovation Center: అమెరికా తర్వాత రెండో కేంద్రాన్ని మెడ్‌ట్రానిక్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందన్నారు ఆయన. మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం ఏర్పాటుతో హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు కేటీఆర్.
Web TitleMedtronic Engineering & Innovation Center Inaugurated by Minister KTR in Hyderabad
Next Story