మేడిగడ్డ వద్ద మళ్లీ భారీ శబ్దాలు

Medigadda: 7వ బ్లాక్‌లోని 16వగేటు పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తుండగా.. భూగర్భంలో వినిపించిన ధ్వనులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2024 12:54 PM IST
Medigadda Barrage Getting Vibrations while lifting gate in 7th block
X

మేడిగడ్డ వద్ద మళ్లీ భారీ శబ్దాలు

Medigadda: కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో ధ్వనులు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో పనులు నిలిపేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story