నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో ఆత్మహత్యాయత్నం
Nizamabad: ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాయత్నం చేసిన రాజస్థాన్‌కు చెందిన విద్యార్థిని
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో ఆత్మహత్యాయత్నం
Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. ట్యాబ్లెట్స్ మింగి రాజస్థాన్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌లో ఉంటున్న మెడికో విద్యార్థిని.. తోటి విద్యార్థినితో గొడవలే కారణమని సహచరులంటున్నారు.
Next Story




