TS: విషమంగానే మెడికో ప్రీతి ఆరోగ్యం

TS: ఐదు రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స

Jyothi
Published on: 26 Feb 2023 10:04 AM IST
Medico Preeti Health Condition
X

TS: విషమంగానే మెడికో ప్రీతి ఆరోగ్యం

TS: మెడికో ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉంది. ఐదు రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రీతిని బతికించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ మరోసారి ప్రీతి హెల్త్ కండిషన్‌పై నిమ్స్‌ వైద్యులు బులిటెన్ విడుదల చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story