Medico Preethi Father: ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం.. సిరంజి దొరికిందని..

Medico Preethi Father: వరంగల్ సీపీ రంగనాథ్‌ను మెడికో ప్రీతి కుటుంబసభ్యులు కలిశారు.

Arun Chilukuri
Published on: 22 April 2023 4:35 PM IST
Medico Preethis Father Confirms Suicide of Daughter
X

Medico Preethi Father: ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం.. సిరంజి దొరికిందని..

Medico Preethi Father: వరంగల్ సీపీ రంగనాథ్‌ను మెడికో ప్రీతి కుటుంబసభ్యులు కలిశారు. సీపీతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకున్నట్లు ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు. ప్రీతిది ఆత్మహతేనని నమ్ముతున్నట్లు చెప్పారు. సిరంజి దొరికిందని...ప్రీతి శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు సీపీ చెప్పారని నరేందర్ అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందని మాత్రమే చెప్పారని... కాని రిపోర్టును తమకు చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్ఓడీల బాధ్యతారాహిత్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story