Medical Tests: ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు
Medical Tests: సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు రెండవ రోజు చికిత్స అందిస్తున్నారు.
Medical Tests: ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు
Medical Tests: సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు రెండవ రోజు చికిత్స అందిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు. హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి నాగార్జున నేతృత్వంలో వైద్య పరీక్షలు జరిగాయి. వైద్య పరీక్షల సమయం వీడియో గ్రఫీ చేశారు.
మెడికల్ రిపోర్ట్స్, వీడియోగ్రఫీని అధికారులు సీల్డ్ కవర్ లో భద్ర పరచారు. సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు సమాచారం. మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు.
Next Story




